ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. ఆ పేద కుటుంబంలో మళ్లీ చిగురించిన సంతోషం..!

4 weeks ago 5
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తన పేరుతో పెట్టుకున్న ఓ హోటల్‌ను అధికారులు తొలగించి.. ఓ నిరుపేద కుటుంబానికి జీవనాధారం లేకుండా చేయగా.. నేనున్నానంటూ హామీ ఇచ్చారు. ఆ రోజు ఇచ్చిన హామీ మేరకు.. తన సొంత ఖర్చులతో హోటల్‌ను ఏర్పాటు చేయించి.. ఈరోజు (మార్చి 23న) తానే స్వయంగా ప్రారంభించి.. ఆ పేద కుటుంబంలో వెలుగులు చిగురింపజేశారు.
Read Entire Article