‘ఇడుపు కాయితం’ అంటే అర్థమేంటి? తెలంగాణ మాండలికంలోని ఈ పదంపై సోషల్ మీడియాలో చర్చ ఎందుకు?

2 months ago 14
ఇడుపు కాయితం పేరిట సినిమా టైటిల్ ప్రకటన వెలువడటంతో.. ఈ పదం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇడుపు కాయితం అంటే అర్థమేంటి.. మేం ఇప్పటి దాకా వినలేదే అని ఆంధ్రా ప్రాంతానికి చెందిన చాలా మంది అనుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత వాసులు మాత్రం.. అచ్చం మాట తెలంగాణ పల్లెటూరు మాట అంటూ పరవశించిపోతున్నారు.
Read Entire Article