ఇతను అమాయక చక్రవర్తికి మారు పేరు.. గొంతు మార్చి మాట్లాడితే రూ.8 లక్షలు సమర్పించాడు..

10 months ago 19
మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం.. మోసం చేసేవాళ్లు వస్తూనే ఉంటారు. ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి చదువుకున్న వాళ్లు కూడా మోసపోతుండటం విశేషం. ఈ రకంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుల మీద ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా.. అమాయకులను టార్గెట్ చేసుకొని.. అమ్మాయిల గొంతుగా మార్చి వలలో వేసుకుంటున్నారు. దీంతో వారు నిజమే అని నమ్మి.. డబ్బులు సమర్పించుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article