ఇది జగన్మాత ఆదేశం.. ఏమిటో జనసేనాని ఉద్దేశం..!? పవన్ కళ్యాణ్‌ ట్వీట్‌‌పై నెటిజన్ల రియాక్షన్

11 months ago 13
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయ నేతలు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే.. హిందీ భాషకు సంబంధించిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్.. ఇంట్రెస్టింగ్ పోస్టులు వదిలారు. ఆ ట్వీట్లకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
Read Entire Article