ఇది జెన్‌జీ ట్రెండ్.. లక్ష్మీ ఆంటీ 'జిమ్ జిమ్ తారా' వైరల్ పాటతో విద్యార్థుల వినూత్న నిరసన

1 hour ago 1
జగిత్యాల మెడికల్ కాలేజీకి శాశ్వత భవనం నిర్మించాలనే డిమాండ్‌తో విద్యార్థులు వినూత్న ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్న ‘జిమ్ జిమ్ తార’ పాటను ఉపయోగించి తమ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో పాటతోపాటు.. ఆ విద్యార్థుల నిరసన కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. జెన్‌జీ ట్రెండ్ ఇదే అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు.. లక్ష్మీ ఆంటీ పాడిన ఈ ‘జిమ్ జిమ్ తార’ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
Read Entire Article