ఇదేం పిచ్చిరా బాబో.. సినిమా అప్‌డేట్ ఇవ్వ‌క‌పోతే చచ్చిపోతాన‌ని అభిమాని లెట‌ర్ రిలీజ్‌..

3 weeks ago 3
సినిమా హీరోల ప‌ట్ల అభిమానుల పిచ్చి రోజురోజుకు తారాస్థాయికి చేరిపోతోంది. హీరోల మొహాల‌ను వంటిపై ప‌చ్చబొట్టు వేయించుకోవ‌డం, ర‌క్తంతో పేప‌ర్‌పై త‌మ హీరోల పేర్లు రాయ‌డం వంటి ప‌నులు చేస్తున్న‌ట్లు వార్త‌ల్లో చూస్తూనే ఉంటాం.
Read Entire Article