ఇదేందయ్యా ఇదీ.. 337 గజాల స్థలానికి రూ.27 కోట్ల LRS ఫీజు..!

3 weeks ago 4
తెలంగాణ సర్కార్ పర్మిషన్ లేని లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు LRS తీసుకొచ్చిన సంగతి తెలిసందే. అయితే అక్కడక్కడ ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. తాజాగా.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఎల్‌ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ స్థల యజమానికి రూ.27 కోట్లు ఫీజు చెల్లించాలంటూ మున్సిపల్ శాఖ నుంచి లేఖ వచ్చింది. అది చూసి అతడు షాక్‌కు గురయ్యాడు.
Read Entire Article