ఇన్‌స్టాలో బాలికకు బాలుడి పరిచయం.. ఆమె నేరుగా అతడి ఇంటికి వెళ్లి, ఇంట్రెస్టింగ్ స్టోరీ

5 months ago 22
Vijayawada A Girl Went To A Boy House: విజయవాడలో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కలకలం రేపింది. 16 ఏళ్ల బాలిక ఆన్‌లైన్‌లో పరిచయమైన బాలుడి కోసం ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, ఇన్‌స్టా ఐడీ ఆధారంగా బాలుడి లొకేషన్ ఎక్కడో గుర్తించారు. బాలికను బాలుడి కుటుంబ సభ్యులు గమనించి వెనక్కు వెళ్లిపొమ్మని చెప్పారు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. చివరికి పోలీసులు జోక్యంతో ఈ ప్రేమ కథ సుఖాంతమైంది.
Read Entire Article