'ఇప్ప సారాతో తెలంగాణకు రూ.లక్ష కోట్లు సంపాదించాలి': ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

1 hour ago 2
సారా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ బ్రాండ్‌గా ఇప్పపూల సారాను తయారు చేయాలని పేర్కొన్నారు. దాన్ని తెలంగాణ సాంప్రదాయక సారాగా గుర్తించాలని తెలిపారు. 5 వేల ఏళ్ల నుంచే దేశంలో ఇప్పసారా ఉందని.. దాంతో రాష్ట్రానికి, గిరిజనులకు ఆదాయం సమకూరుతుందని వెల్లడించారు. ఇప్పసారా తాగితే ఆరోగ్యమని.. కానీ రసాయనాలతో తయారు చేసే సారాకు తాను వ్యతిరేకమని తెలిపారు. ఇప్ప సారా విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడుతానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.
Read Entire Article