ఇప్పటి వరకూ మన సాయిరెడ్డి అనుకున్నాం.. ఇకపై వేరే విధంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది: సజ్జల

1 hour ago 1
రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ, వైఎస్ జగన్ పైనా, తన గురించి చేస్తు్న్న ఆరోపణలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ పార్టీ ప్రచారం కోసం తమను టార్గెట్ చేయడం సరికాదన్నారు. ఇప్పటి వరకూ మన సాయిరెడ్డి అనే సంయమనంతో వ్యవహరించామని.. ఇకపైనా ఇదే ధోరణితో వెళ్తే తాము ట్రీట్ చేసే విధానం వేరేలా ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు.
Read Entire Article