ఇబ్రహీంపట్నంలో పరువు హత్య.. మహిళా కానిస్టేబుల్‌ను హతమార్చిన తమ్ముడు..!

1 month ago 4
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఓ మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గురైంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమె కుటుంబసభ్యులే దారుణంగా హతమార్చినట్లు తెలిసింది. స్కూటీపై డ్యూటీకి వెళ్తుండగా.. కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Entire Article