Shamshabad Ariport Journey Fare: హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాలంటే వాహనాన్ని బట్టి దాదాపు రూ.600 నుంచి రూ.1900 వరకు ఖర్చు అవుతుంది. వాహనం ఏదైనా.. ఛార్జీ మాత్రం ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ ధరలు అధికంగా ఉన్నా అవసరం ఉన్నవారు కచ్చితంగా వెళ్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ చిన్న పని చేస్తే అక్కడ నుంచి కేవలం రూ.20లకే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.