ఇలా చేస్తే నాణ్యమైన, పెద్ద సైజు మామిడి కాయలు.. జనసేన మహిళా ఎమ్మెల్యే సాగు చిట్కాలు

4 months ago 27
మామిడి రైతులను ఆదుుకునేందుకు జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అనేక చర్యలు చేపడుతున్నారు. కేవలం నెల్లిమర్ల నియోజకవర్గమే కాకుండా విజయనగరం జిల్లా అంతటా ఉన్న మామిడి రైతులకు సేఫ్టీ కవర్లను ఉచితంగా అందజేస్తున్నారు ఎమ్మెల్యే. ఈ క్రమంలోనే సేఫ్టీ కవర్ల ఉపయోగం కారణంగా పెద్ద సైజు మామిడి కాయలను పండించటమే కాకుండా.. దిగుబడి, నాణ్యత కూడా బాగుంటుందని ఎమ్మెల్యే వివరించారు. తన పెరట్లో సాగు చేసిన మామిడి కాయలను చూపిస్తూ వివరించిన వీడియోను.. సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Read Entire Article