ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్దిదారుల ఎంపిక కోసం డిజైన్ చేసిన ప్రత్యేక మొబైల్ యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌లో మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఇండ్లులేని పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఆదివాసీలు, చెంచులకు ప్రత్యేక కోటా ఉంటుందని చెప్పారు.