ఇల్లు లేని పేదలకు గుడ్‌న్యూస్.. జిల్లాల్లోనూ ఇందిరమ్మ టవర్లు.. రూ.4 లక్షలకే ఫ్లాట్‌!

1 hour ago 1
హైదరాబాద్‌ ఇందిరమ్మ టవర్స్‌కు మంచి స్పందన రావడంతో.. వాటిని ఇతర జిల్లాలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే తొలి విడతలో ఉమ్మడి వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నివాస సముదాయాల నిర్మాణానికి అధికారులు స్థలాల పరిశీలన, డీపీఆర్ రూపకల్పన వంటి పనులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయం రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల సాయం అందితే లబ్ధిదారుడి వాటా రూ.4 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
Read Entire Article