ఇసుకకు ప్రత్యామ్నాయం వచ్చేసింది.. అదే రోబో ఇసుక.. ప్రత్యేకత ఏంటంటే..

8 months ago 10
real estate hyderabad robo sand using constuctions: : హైదరాబాద్‌లో నిర్మాణ రంగం ఇసుక కొరతతో సతమతమవుతోంది. నది ఇసుక దొరకడం కష్టమై, ధరలు ఆకాశాన్నంటుతుండటంతో బిల్డర్లు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. రోబో ఇసుక వాడకం పెరుగుతోంది. ఇది తక్కువ ధరలో లభ్యం కావడం ఒక వరం. అసలు ఈ రోబో ఇసుక అంటే ఏమిటి? ఇది ఎలా తయారు చేస్తారు? దీని వల్ల కలిగే లాభాలు ఏంటి? భవిష్యత్తులో దీని పాత్ర ఎలా ఉండబోతుంది..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article