Kumbh Mela ISRO Photos: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా 2025 అద్భుతంగా కొనసాగుతోంది. రోజూ 80 వేల నుంచి లక్షా 30 వేల మంది భక్తుల వరకు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన కుంభమేళా ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. అయితే, కొంత మంది 2019 కుంభమేళా ఫోటోలను షేర్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విడుదల చేసిన ఒరిజినల్ ఫోటోలు ఏవో చూడండి..