ఈ 2 గంటల 2 నిమిషాల సినిమాలో ఉండే ట్విస్ట్‌లకు బీపీ వచ్చి పోతాం మామ! అస్సలు మిస్సవ్వకండి
3 days ago
6
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయిన ఈ మూవీ, IMDbలో ఏకంగా 7.3 రేటింగ్ సంపాదించుకుంది. ఇందులో లీడ్ రోల్ పోషించింది ఎవరో కాదు, స్కామ్ 1992 సిరీస్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన ప్రతీక్ గాంధీ.