ఈ 5 సినిమాల క్లైమాక్స్ వేరే లెవెల్.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న టాప్ మూవీస్ డోన్ట్ మిస్
1 month ago
3
Top 5 Trending Movies On Netflix:మీరు వీకెండ్‌లో మీ ఫ్యామిలీతో కలిసి ఇంట్లో కూర్చొని గొప్ప సినిమా చూడాలనుకుంటే OTTలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ 5 సినిమాలు మంచి ఛాయిస్. సినిమాలో 'ట్విస్ట్‌లు ,మలుపులు' మిమ్మల్ని మీ సీట్‌లోంచి కదలనివ్వవు.