ఈ అల్లంవెల్లుల్లి పేస్ట్ తింటే డైరెక్ట్‌గా కోమాలోకే.. ఎలా తయారు చేస్తున్నారో తెలుసా..!

1 year ago 32
Adulterated Ginger Garlic Paste Seized: హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలకలం రేపింది. పాతబస్తీలో బండ్లగూడలో ఓ ముఠా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ పట్టుబడింది. ఎఫ్‌కే ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో మహమ్మద్ ఫైసల్ అనే వ్యక్తి టైటానియమ్‌ డైఆక్సైడ్‌, పసుపుపొడి కలిపి కల్తీ పేస్ట్ తయారు చేస్తున్నాడు. దీనిని వాడితే కిడ్నీలు పాడై కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. పోలీసులు 870 కిలోల కల్తీ పేస్ట్‌ను సీజ్ చేశారు.
Read Entire Article