ఈ కాంగ్రెస్ MLA కూతురుని గుర్తుపట్టారా?.. తెలుగులో తోపు హీరోయిన్! రామ్ చరణ్‌తో ఇండస్ట్రీ
2 weeks ago
13
ఇండస్ట్రీలో ఎవరి ఫేట్ ఎలా మారుతుందో అస్సలు ఊహించలేరు. కొందరికి ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు.. మరికొందరికి మాత్రం ఒకటి, రెండు సినిమాలతోనే వస్తుంది. అలా ఈ హీరోయిన్ కూడా చేసిన ఫస్ట్ సినిమాతోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది.