ఈ కానిస్టేబుల్ యమకంత్రీ.. ప్రేమికులే టార్గెట్, కనిపించారో అంతే సంగతులు!

9 months ago 37
అతడో కానిస్టేబుల్. కానీ చేసేవి మాత్రం పక్కా కంత్రీ పనులే. ప్రేమికులు కనిపిస్తే చాలు.. పూనకాలు వచ్చినట్లు ఊగిపోతాడు. తన చేతికి పని చెబుతాడు. తన అనుచరుడితో కలిసి.. కనిపించిన ప్రేమ జంటలను బెదిరించేవాడు. ఆ తర్వాత వారి నుంచి అందినకాడికి డబ్బులు వసూలు చేసేవాడు. అయితే వీరిద్దరి వేధింపుల కారణంగా.. ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనుచరుడిని అరెస్ట్ చేయగా అసలు బండారం బయటపడింది. ఆ కానిస్టేబుల్‌ పాత్ర బయటికి రావడంతో అతడ్ని సస్పెండ్ చేశారు.
Read Entire Article