People Can Restore Suspended Gas Connection With Follow These Steps: గ్యాస్ వినియోగదారులు పెండింగ్‌లో ఉన్న ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని గడువు విధించిన సంగతి తెలిసిందే. జూన్ 30తో ఈ గడువు ముగియడంతో గ్యాస్ కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.. గ్యాస్ సిలండర్లు బుక్ చేసుకోలేరు. దీంతో వినియోగదారులు కన్ఫ్యూజన్‌లో ఉన్నారు.. ఇలా నిలిపివేసిన గ్యాస్ కనెక్షన్లను తిరిగి పునరుద్ధరించొచ్చు. గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి మళ్లీ కనెక్షన్‌ను పునరుద్ధరించుకోవచ్చు.