ఈ గ్రామాల్లో ఓటరుపై కాసుల వర్షం.. వార్డు మెంబర్ రూ.10 వేలు, సర్పంచ్ రూ.30 వేలు..!

8 months ago 20
యాదాద్రి భువనగిరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారాయి. చౌటుప్పల్ మండలంలోని కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లకు రూ. 10,000 నుండి రూ. 30,000 వరకు నగదు పంపిణీ చేశారు. పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కారణంగా సర్పంచ్ పదవులకు భారీ పోటీ నెలకొంది. మద్యం, విందు రాజకీయాలు కూడా జోరుగా సాగాయి.
Read Entire Article