ఈ దసరాకు అలాయ్-బలాయ్ తీసుకుంటూ ఈ పని చేయండి.. యువతకు హరీష్ సూచన
3 months ago
7
తెలంగాణ యువతకు మాజీ మంత్రి హరీష్ రావు కీలక సూచన చేశారు. ఈ దసరాకు అలాయ్-బలాయ్‌తో పాటుగా రేవంత్ సర్కార్ చేసిన మోసాలను కూడా చర్చించుకోవాలన్నారు. ఎన్నికల ముందు చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేయకపోగా.. అవ్వాతాతల పెన్షన్ పెంచలేదనే విషయాన్ని చర్చించాలన్నారు.