government girls junior college in nizamabad student enrollment hits new records: ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదివే చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో చేరడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరుతున్నారు. అయితే ఇక్కడ మాత్రం విచిత్రమనే చెప్పాలి. ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలు ఎన్నో ఉన్నా.. ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనే చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఈ కాలేజీలో సీటుకు అంత డిమాండ్ ఉంది. కారణం ఏంటో ఇక్కడ తెలుసుకోండి.