ఈ రైతు చదివింది ఐదో తరగతి.. భార్య కోసం ఇంట్లోనే ఎస్కలేటర్ తయారీ, ఐడియా అదిరింది

2 hours ago 2
Mandapeta Sivanarayana Reddy Escalator In House: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతు వినూత్నంగా ఆలోచించారు. ఆయన చదివింది ఐదో తరగతి అయినా సరే ఓ ఎలక్ట్రికల్ ఇంజినీర్‌లా ఆలోచించారు. ఇంట్లో తన భార్య పడుతున్న ఇబ్బందుల్ని గమనించి పరిష్కారం చూపెట్టారు. తన భార్య కోసం ఇంట్లోనే ఎస్కలేటర్ తయారు చేశారు రైతు శివనారాయణరెడ్డి. అందుబాటులో ఉన్నవాటితో ఎస్కలేటర్‌ను తయారు చేశారు. ఈ రైతు ఆలోచనకు అందరూ ఫిదా అవుతున్నారు.
Read Entire Article