ఈ విషయం తెలిస్తే ఉచిత Wi-Fi జోలికి వెళ్లరు.. కారణం ఇదే..

9 months ago 25
తెలంగాణ పోలీసులు ఉచిత వైఫై వాడకంపై హెచ్చరికలు జారీ చేశారు. హ్యాకర్లు నకిలీ హాట్‌స్పాట్‌ల ద్వారా వ్యక్తిగత డేటాను దోచుకుంటారని.. దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ చెల్లింపులు, బ్యాంక్ వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని ఉచిత వైఫై నెట్‌వర్క్‌లలో ఉపయోగించవద్దని తెలిపారు. లాగిన్ వివరాలు, ఖాతా సమాచారం వంటివి కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖ ఒక వీడియోను విడుదల చేసింది. సురక్షిత నెట్‌వర్క్‌లను మాత్రమే వాడాలని, VPN ఉపయోగించాలని సూచించారు.
Read Entire Article