ఈనెల 14న తెలంగాణ రాష్ట్ర బంద్.. కారణమిదే..!

5 months ago 11
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను హైకోర్టు నిలిపివేయడంతో బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనికి నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. రిజర్వేషన్లపై ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత స్టే ఇవ్వడం అన్యాయమని, అవమానకరమని సంఘాలు మండిపడుతున్నాయి. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
Read Entire Article