ఈనెల 30 లోపు సర్పంచ్, MPTC ఎన్నికలు..? సీఎం రేవంత్ కీలక ప్రకటన

11 months ago 21
తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తామని, ఆ తర్వాతే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 30లోగా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలపై న్యాయనిపుణులతో సంప్రదిస్తామని తెలిపారు.
Read Entire Article