ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా? ఇలా చేస్తే చాలు.. అకౌంట్లోకి డబ్బులు..

1 year ago 30
ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన రెండు రోజుల్లోగా రాయితీ సొమ్ము లబ్ధిదారుల అకౌంట్లలోకి జమవుతోంది. అయితే వివిధ కారణాలతో కొంతమంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రావటం లేదు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. ఈ సూచనలు పాటిస్తే గ్యాస్ సిలిండర్ డబ్బులు పొందేందుకు వీలుంది. ఆ వివరాలు ఏంటంటే...
Read Entire Article