బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 8 కేటగిరీల్లో ఖరారు, ఏ కేటగిరీలో ఎంత శాతం?

1 hour ago 1
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర మంత్రి వర్గం ఓ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా మంత్రి వర్గం మొత్తం 8 కేటగిరీల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. పంచాయతీ వార్డు, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ, అర్బన్ వార్డు, మున్సిపల్ చైర్మన్ కేటగిరీలలో రిజర్వేషన్ల శాతాన్ని ప్రకటించింది. శాస్త్రీయ అధ్యయనం లేకుండా రిజర్వేషన్లు ఇస్తే కోర్టులు కొట్టివేసే ప్రమాదం ఉండటంతో రంజన్ మిశ్రా రిపోర్ట్ ద్వారా చట్టబద్ధ రక్షణ లభించింది.
Read Entire Article