ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు.. అకౌంట్‌లోకి డబ్బులు

1 year ago 35
Ap Free Gas Cylinder Subsidy Money Not Credited: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు విడుదల చేస్తోంది. అయితే, కొందరికి డబ్బులు అందడంలో ఆలస్యం అవుతోంది. సాంకేతిక సమస్యలు, ఈకేవైసీ పూర్తి చేయకపోవడం, ఆధార్ లింక్ లేకపోవడం కారణమని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే డబ్బులు జమ చేస్తామని, లబ్ధిదారులు కంగారు పడొద్దని అంటున్నారు. అంతేకాదు, ఏడాదికి సరిపడా డబ్బులు ఒకేసారి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.
Read Entire Article