ఉచితంగా ఇళ్ల స్థలాలు.. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం.. అర్హతలివే..

2 months ago 7
AP Government GO On House Plots For Poor People 3 Cents In Rural And 2 Cents In Urban Areas: ఇళ్ల స్థలాల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అందరికీ ఇళ్లు పథకం పేరుతో ఏపీ సర్కారు జీవో జారీ చేసింది. ఈ పథకానికి ఎవరు అర్హులనే వివరాలతో ఈ జీవో విడుదల చేశారు. ఈ మేరకు ఏపీ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో అర్హతలు, నిబంధనలు వెల్లడించారు.
Read Entire Article