ఉచితంగా చేసే పనిని కూడా వృథా అంటారా.. ఎల్వీ సుబ్రమణ్యం వ్యాఖ్యలపై టీటీడీ ఘాటు రిప్లై

1 year ago 20
TTD on LV Subrahmanyam Comments on AI Usage in Tirumala: తిరుమలలో ఏఐ వాడకంపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలపై టీటీడీ స్పందించింది. ఎల్వీ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. సీనియర్ అధికారిగా పనిచేసిన ఆయన అలా మాట్లాడటం సరికాదన్నారు. అసలు ఇంతకూ ఎల్వీ సుబ్రమణ్యం ఏమన్నారు.. టీటీడీ దానికి ఎలాంటి రియాక్షన్ ఇచ్చిందనే వివరాలను ఇప్పుడు చూద్దాం..
Read Entire Article