ఉత్తరాంధ్రకు తీపికబురు చెప్పిన కేంద్రం.. జూన్ 1న ముహూర్తం ఫిక్స్, కీలక ప్రకటన

1 month ago 16
Visakhapatnam South Coast Railway Zone From June 1st: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రజల కల నెరవేరబోతోంది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి నోటిఫై చేయబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ఇప్పటికే అధికారుల నియామకాలు పూర్తి చేయగా.. మరికొందర్ని నియమించనున్నారు. అంతేకాదు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో కొత్తగా మరో రెండు సెక్షన్లు కలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే మంత్రిని కోరారు.
Read Entire Article