ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక.. డీఏలపై కీలక ప్రకటన..

10 months ago 21
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించారు. ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తామని ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నేతలు శనివారం మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వివరించారు. అనంతరం మంత్రులు చంద్రబాబు వద్ద ఈ విషయాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి విలేకర్ల సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
Read Entire Article