ఉన్నది ఒక్కటే జీవితం.. నిత్యం కష్టసుఖాలు.. సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్

3 weeks ago 8
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు సంచలనం రేపుతోంది. పలువురు సెలెబ్రెటీలు చేసిన ప్రమోషన్స్ నమ్మి ప్రజలు మోసపోతున్నారు. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి బయటకు రాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా.. సోమేష్ అనే యువకుడు కూడా బలవన్మరణం చెందగా.. దీనిపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సమస్యల వల్ల ఆత్మహత్యలు చేయకూడదని, అమూల్యమైన జీవితాన్ని మధ్యలో వదిలేయొద్దంటూ తనదైన శైలిలో యువతకు హితబోద చేస్తూ మోటివేషనల్ ట్వీట్ చేశారు.
Read Entire Article