Satyabhama Serial Today September 27th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న సత్యభామ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. రౌడీ క్రిష్ ను పెళ్లి చేసుకున్న సత్య తన భర్తను మార్చుకోగలదా? లేదా అనేది కథ.. మరి ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.