"ఉపా చట్టాన్ని.. ఉప్మా చట్టం అన్నారు" కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు..

2 months ago 16
మాజీ మంత్రి కొడాలి నానిపై విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఉపా చట్టాన్ని అవహేళన చేశారని.. పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై కొడాలి నాని ఇటీవల స్పందించారు. ఈ క్రమంలోనే కొత్త కొత్త చట్టాలు తెచ్చి ప్రశ్నించే వారిని అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన ఉపా చట్టాన్ని.. ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అంటూ సెటైరికల్‌గా మాట్లాడారు.
Read Entire Article