ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే..

9 months ago 24
ఉపాధి హామీ పథకం కూలీలకు గుడ్ న్యూస్.. కొత్త జాబ్ కార్డు కోసం ఇకపై ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. రెండు రోజుల్లోనే ఉపాధి హామీ కూలీలకు కొత్త జాబ్ కార్డులు అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నూతన జాబ్ కార్డుల కోసం సిబ్బందికి తమ దరఖాస్తులను సమర్పిస్తే.. మరుసటి రోజే జాబ్ కార్డు అందించేలా చర్యలు చేపట్టారు. ఈ విధానం ద్వారా అర్హులైన ఉపాధి కూలీలకు త్వరగా జాబ్ కార్డు లభిస్తుందని.. అలాగే పని లభిస్తుందని అధికారులు చెప్తున్నారు.
Read Entire Article