ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు.. ఆ రోజే.!

6 months ago 10
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని నిర్ణయించింది. 2014-19 మధ్యకాలంలో జరిగిన పనులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 23వ తేదీన 145 కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నారు. మరోవైపు ఉపాధి హామీ పథకంలో మస్టర్ల అక్రమాలకు చెక్ పెట్టేందుకు రెండు పూటలా ఫోటోలు అప్ లోడ్ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Read Entire Article