ఉపాధి హామీ కూలీలకు షాక్.. ఒక్క నెలలో 11 లక్షలమంది తొలగింపు.. కారణం ఇదే, కీలక ప్రకటన

6 months ago 17
AP 11 Lakhs Mgnrega Workers Removed: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 11 లక్షల మందికి పైగా కూలీలను తొలగించారు. డూప్లికేట్ జాబ్‌కార్డులు, అర్హత లేనివారి పేర్లు, కుటుంబాల వలసలు దీనికి కారణాలు. రాబోయే నాలుగేళ్లలో మరో 1.09 కోట్ల మందిని తొలగించి, 20 లక్షల మందిని చేర్చనున్నారు. మత్స్యకారులకు ఆర్థిక సహాయం, రైతులకు పీఎం కిసాన్ పథకం కింద నిధులు అందాయి. డెంగీ కేసుల్లో రాష్ట్రం 16వ స్థానంలో ఉంది.
Read Entire Article