ఉపేంద్ర పాన్ ఇండియా మూవీ 45 టీజర్ లాంచ్.. విడుదలకు సిద్ధంగా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ
2 days ago
4
శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న "45" సినిమా టీజర్ హైదరాబాద్ లో లాంఛ్ చేశారు. అర్జున్ జన్యా ఈ సినిమాతో దర్శకుడిగా మారారు.