ఉప్పల్- నారపల్లి ఫైఓవర్ పనులు ప్రారంభం.. అందుబాటులోకి వచ్చేది అప్పుడే..!

1 month ago 3
Uppal to Narapally Flyover: సుమారు ఆరేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న ఉప్పల్- నారపల్లి ఫ్లైఓవర్ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. నెల రోజుల్లో పనులు ప్రారంభించకపోతే.. టెండర్ రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించటంతో.. ఇప్పటికే టెండర్ దక్కించుకున్న గాయత్రి కన్‌స్ట్రక్షన్స్ ఎట్టకేలకు పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం సర్వీస్ రోడ్డు పనులను ప్రారంభించగా.. త్వరలోనే ర్యాంప్ నిర్మాణం, పిల్లర్ల పనులను కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.
Read Entire Article