'అర్నబ్' పోయింది 'మురసు' వచ్చింది.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

8 hours ago 3
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మురసు తుపానుగా బలపడింది. ఈ నేపథ్యంలోనే మురసు తుపాను ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. నవంబర్‌ 3న తుపాను తీరాన్ని దాటవచ్చని అంచనా వేసింది. ఈ సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.
Read Entire Article