ఉస్మానియా యూనివర్సిటీకి అరుదైన గుర్తింపు.. ఆ ఘనత సాధించిన దేశంలోనే తొలి వర్సిటీగా ఓయూ

2 months ago 15
హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం అరుదైన అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా విద్యా నిర్వహణ, పర్యావరణం, ఇంధనం, ఆహార భద్రత అనే నాలుగు కీలక విభాగాల్లో ఓయూకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్లు లభించాయి. దేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా ఉస్మానియా నిలిచింది. హైదరాబాద్‌లోని వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో బీఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సందీప్ కుమార్ కనోజియా చేతుల మీదుగా ఓయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య కుమార్ ఈ ప్రతిష్టాత్మక ధ్రువపత్రాలను అందుకున్నారు.
Read Entire Article