ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనం.. 32 ఎకరాల్లో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం

4 months ago 8
ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరిందని పలుమార్లు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా కొత్త ఆసుపత్రి నిర్మించాలని డిసైడ్ అయ్యారు. స్పీడ్‌ ప్రణాళికలో భాగంగా... గోషామహల్‌లో కొత్త ఆసుపత్రికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article