ఊరుకుంటుంటే పెళ్లి కూడా చేసుకునేలా ఉన్నారుగా.. ఏంటీ సమంత ఆ వార్తలు నిజమేనా?
55 minutes ago
2
టాలీవుడ్‌లో సమంత గురించి తెలియని వారుండరు. ఏమాయే చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. ఆ తర్వాత దూకుడు, బృందావనం, ఈగ సినిమాలతో భారీ హిట్లు కొట్టి బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారింది.