ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా విషాదం.. ముగ్గురు అరెస్ట్, యాజమాన్యంపైనా కేసు

2 days ago 2
హైదరాబాద్ శివార్లలోని నాదర్‌గుల్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో దసరా దాండియా వేడుకల సందర్భంగా లైటింగ్ పోల్ కూలిపడిన ఘటనలో విద్యార్థిని సోనీ నారాయణ దాస్ మృతి చెందగా.. మరో 25 మంది గాయపడ్డారు. ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో సాకేత్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి చెందిన ముగ్గురిని ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలపై కళాశాల యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు.
Read Entire Article